మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Nataraja Ashtakam – శ్రీ నటరాజాష్టకం
కుంజరచర్మకృతాంబరమంబురుహాసనమాధవగేయగుణం
శంకరమంతకమానహరం స్మరదాహకలోచనమేణధరమ్ |
సాంజలియోగిపతంజలిసన్నుతమిందుకళాధరమబ్జముఖం
మంజులశింజితరంజితకుంచితవామపదం భజ నృత్యపతిమ్ || 1 ||
పింగళతుంగజటావళిభాసురగంగమమంగళనాశకరం
పుంగవవాహముమాంగధరం రిపుభంగకరం సురలోకనతమ్ |
భృంగవినీలగలం గణనాథసుతం భజ మానస పాపహరం
మంగళదం వరరంగపతిం భవసంగహరం ధనరాజసఖమ్ || 2 ||
పాణినిసూత్రవినిర్మితికారణపాణిలసడ్డమరూత్థరవం
మాధవనాదితమర్దలనిర్గతనాదలయోద్ధృతవామపదమ్ |
సర్వజగత్ప్రళయప్రభువహ్నివిరాజితపాణిముమాలసితం
పన్నగభూషణమున్నతసన్నుతమానమ మానస సాంబశివమ్ || 3 ||
చండగుణాన్వితమండలఖండనపండితమిందుకళాకలితం
దండధరాంతకదండకరం వరతాండవమండితహేమసభమ్ |
అండకరాండజవాహసఖం నమ పాండవమధ్యమమోదకరం
కుండలశోభితగండతలం మునివృందనుతం సకలాండధరమ్ || 4 ||
వ్యాఘ్రపదానతముగ్రతరాసురవిగ్రహమర్దిపదాంబురుహం
శక్రముఖామరవర్గమనోహరనృత్యకరం శ్రుతినుత్యగుణమ్ |
వ్యగ్రతరంగితదేవధునీధృతగర్వహరాయతకేశచయం
భార్గవరావణపూజితమీశముమారమణం భజ శూలధరమ్ || 5 ||
ఆసురశక్తివినాశకరం బహుభాసురకాయమనంగరిపుం
భూసురసేవితపాదసరోరుహమీశ్వరమక్షరముక్షధృతమ్ |
భాస్కరశీతకరాక్షమనాతురమాశ్వరవిందపదం భజ తం
నశ్వరసంసృతిమోహవినాశమహస్కరదంతనిపాతకరమ్ || 6 ||
భూతికరం సితభూతిధరం గతనీతిహరం వరగీతినుతం
భక్తియుతోత్తమముక్తికరం సమశక్తియుతం శుభభుక్తికరమ్ |
భద్రకరోత్తమనామయుతం శ్రుతిసామనుతం నమ సోమధరం
స్తుత్యగుణం భజ నిత్యమగాధభవాంబుధితారకనృత్యపతిమ్ || 7 ||
శూలధరం భవజాలహరం నిటిలాగ్నిధరం జటిలం ధవళం
నీలగలోజ్జ్వలమంగళసద్గిరిరాజసుతామృదుపాణితలమ్ |
శైలకులాధిపమౌళినతం ఛలహీనముపైమి కపాలధరం
కాలవిషాశమనంతమిలానుతమద్భుతలాస్యకరం గిరిశమ్ || 8 ||
చిత్తహరాతులనృత్తపతిప్రియవృత్తకృతోత్తమగీతిమిమాం
ప్రాతరుమాపతిసన్నిధిగో యది గాయతి భక్తియుతో మనసి |
సర్వసుఖం భువి తస్య భవత్యమరాధిపదుర్లభమత్యధికం
నాస్తి పునర్జనిరేతి చ ధామ స శాంభవముత్తమమోదకరమ్ || 9 ||
ఇతి శ్రీ నటరాజాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.